close

తాజా వార్తలు

Published : 26/05/2020 00:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు

ఎంసీఏ-ఐసీఎల్‌ఎస్‌ఏ

నేసర్‌లోని భారత ప్రభుత్వ కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంసీఏ)కు చెందిన ఇండియన్‌ కార్పొరేట్‌ లా సర్వీసెస్‌ అకాడమీ(ఐసీఎల్‌ఎస్‌ఏ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 13

పోస్టులు: సీనియర్‌ కన్సల్టెంట్‌, కన్సల్టెంట్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, కంపెనీ సెక్రటరీ, స్టెనోగ్రాఫర్‌, గ్రాఫిక్‌ డిజైనర్‌.

అర్హత: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్‌, కార్పొరేట్‌ లా నాలెడ్జ్‌, సీఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.

ఈమెయిల్‌: recruitment.iclsa@gmail.com

చివరి తేది: మే 29, 2020.

వెబ్‌సైట్‌: http://www.mca.gov.in/


ఐఐటీ, గోవా

గోవాలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ) కింది నాన్‌-టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 11

పోస్టులు: రిజిస్ట్రార్‌, జూనియర్‌ సూపరింటెండెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌, టెక్నికల్‌ సూపరింటెండెంట్‌.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/ బీటెక్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

దరఖాస్తుకు చివర తేది: జూన్‌ 30, 2020.

వెబ్‌సైట్‌: https://www.iitgoa.ac.in/


హిల్‌(ఇండియా)లిమిటెడ్‌

న్యూదిల్లీలోని భారత ప్రభుత్వ రంగానికి చెందిన హిందుస్థాన్‌ ఇన్‌సెక్టిసైడ్‌ లిమిటెడ్‌(హిల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 08

పోస్టులు: జనరల్‌ మేనేజర్‌, మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, ఆఫీసర్‌.

విభాగాలు: ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌, రాజ్‌భాష, అకౌంట్స్‌.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, పీజీ, సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ(ఫైనాన్స్‌) ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

దరఖాస్తుకు చివరి తేది: ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: http://www.hil.gov.in/


ఐకార్‌-డీఆర్‌ఎంఆర్‌

రాజస్థాన్‌లోని ఐకార్‌-డైరెక్టరేట్‌ ఆఫ్‌ రేప్‌సీడ్‌-మస్టర్డ్‌ రిసెర్చ్‌ తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 11

పోస్టులు-ఖాళీలు: రెసిడెంట్‌ కన్సల్టెంట్‌-01, రిసెర్చ్‌ అసోసియేట్‌/ రిసెర్చ్‌ ఫెలో-08, డేటా ఎంట్రీ ఆపరేటర్‌-01, అకౌంటెంట్‌-01.

అర్హత: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్‌, గ్రాడ్యుయేషన్‌(కామర్స్‌), అగ్రికల్చర్‌ సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

దరఖాస్తుకు చివరి తేది: జూన్‌ 15, 2020.

వెబ్‌సైట్‌: http://www.drmr.res.in./


రిమ్స్‌, ఇంఫాల్‌

ఇంఫాల్‌(మణిపూర్‌)లోని భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన రీజినల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(రిమ్స్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 12

పోస్టులు-ఖాళీలు: ఓటీ టెక్నీషియన్‌-06, ల్యాబొరేటరీ టెక్నీషియన్‌-06

అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత, సంబంధిత స్పెషలైజేషన్‌లో సర్టిఫికెట్‌/ డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.

ఈమెయిల్‌: rims.imphal@gov.in

చివరి తేది: మే 27, 2020.

వెబ్‌సైట్‌: http://www.rims.edu.in/


ఆర్‌జీఐపీటీలో ఖాళీలు

మేథి(యూపీ)లోని భారత ప్రభుత్వానికి చెందిన రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం టెక్నాలజీ(ఆర్‌జీఐపీటీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 18

పోస్టులు: అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌, సిస్టమ్‌ సూపరింటెండెంట్‌, టెక్నికల్‌ సూపరింటెండెంట్‌, సూపరింటెండెంట్‌ లైబ్రరీ, అసిస్టెంట్‌, టెక్నిషియన్‌.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్‌ నాలెడ్జ్‌, అనుభవం.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ కంప్యూటర్‌ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

చివరి తేది: జూన్‌ 30, 2020.

వెబ్‌సైట్‌: https://www.rgipt.ac.in/


వాక్‌-ఇన్స్‌

సైనిక్‌ స్కూల్‌, నలంద

లంద(బిహార్‌)లోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సైనిక్‌ స్కూల్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీలు: 17

పోస్టులు-ఖాళీలు: ఆర్ట్‌ మాస్టర్‌-01, బ్యాండ్‌ మాస్టర్‌-01, జనరల్‌ ఎంప్లాయీస్‌-12, వార్డ్‌ బాయ్స్‌-03.

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, మాస్టర్స్‌ డిగ్రీ(ఫైన్‌ ఆర్ట్స్‌) ఉత్తీర్ణత, సంబంధిత అనుభవం.

వాక్‌ఇన్‌ తేది: 2020 జూన్‌ 5, 6

వేదిక: సైనిక్‌ స్కూల్‌ నలంద, ననంద్‌, నలంద, బిహార్‌.

వెబ్‌సైట్‌: http:///sainikschoolnalanda.bih.nic.in/


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.