close

తాజా వార్తలు

Updated : 28/05/2020 18:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మహేశ్‌ రన్నింగ్‌.. సమంత సరికొత్తగా..

ఇంటర్నెట్‌డెస్క్‌: మహేశ్‌ కొత్త సినిమా కోసం కసరత్తులు మొదలు పెట్టారు.. కథానాయిక సమంత సరికొత్తగా సందడి చేస్తోంది. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఆయనతో కలిసి చిరంజీవి నటించిన చిత్రంలోని అరుదైన చిత్రాన్ని రామ్‌చరణ్‌ అభిమానులతో పంచుకున్నారు. మహిళల్లో రుతస్రావం, అవగాహన తదితర అంశాలపై మాట్లాడమంటే ఎవరూ ముందుకు రారు. కానీ, నటి, యాంకర్‌ అనసూయ ఇన్‌స్టా వేదికగా మాట్లాడి అవగాహన కల్పించారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన మన తారలు ఇంట్లో తాము చేసే పనులు, ఆనాటి జ్ఞాపకాలు, వివిధ అంశాలపై సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తూ, అభిమానులకు చేరువగా ఉంటున్నారు. మరి తాజాగా మన తారలు పంచుకున్న విశేషాలు ఏంటో చూద్దామా!












Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

Panch Pataka

దేవతార్చన