close

తాజా వార్తలు

Updated : 31/05/2020 17:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

78ఏళ్లలో నేర్చుకోలేనివి ఇప్పుడు తెలుసుకున్నా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ కారణంగా దేశంలో విధించిన లాక్‌డౌన్‌ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎన్నో పాఠాలను నేర్పిస్తోంది. తాజాగా బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ కూడా 78ఏళ్ల తన జీవితంలో నేర్చుకోలేని విషయాలను ఈ లాక్‌డౌన్‌ నేర్పించిందని వెల్లడించారు. ఇన్ని సంవత్సరాల్లో నేను నేర్చుకోని, అర్థం చేసుకోని, తెలుసుకోలేని విషయాలను ఈ లాక్‌డౌన్‌ కాలంలో తెలుసుకున్నట్లు 78ఏళ్ల షోలే స్టార్‌ వెల్లడించారు. నేర్చుకున్న ఫలితమే ఈ నిజాన్ని వ్యక్తపరచడం అని నమస్కరిస్తూ ముగింపు పలికారు. ఈ సందర్భంలో తన రెండు భిన్న ఫోటోలతో కూడిన ఒక ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. యువకుడిగా ఉన్న సమయంలో ఫోటోతో ప్రస్తుత ఫోటో జతకలిపి ఉన్న ఫోటోను అమితాబ్‌ సామాజిక మాధ్యమాల్లో ఈ పోస్టు చేశారు.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.