close

తాజా వార్తలు

Published : 09/06/2020 00:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అన్నీ B పదాలే

ఇక్కడున్న బొమ్మలో B తో మొదలయ్యే జీవులు, వస్తువులు ఉన్నాయి. అవేంటో చెప్పగలరా?


సరదా వాక్యాలు

కింద కోట్స్‌లో ఉన్న పదాలకు సరైన సమానార్థకాలు రాస్తే ఆ వాక్యాలు అర్థవంతం అవుతాయి. మరి అవేంటో కనుక్కోండి?

1. మా మొక్కల్ని మీ ‘ఐదోనెల’కలు తినేశాయి.

2. మీ ఇంట్లో భో‘ప్రజలు’ చాలా రుచిగా ఉంది.

3. అమ్మా! ఆ అవ‘శిరస్సు’ ఒడ్డున ఏముంది?

4. నీ నడ‘వేగం’క నాకేం నచ్చడం లేదు.


ఆరు తేడాలు కనుక్కోండి


బొమ్మగీద్దాం


ఎటు చదివినా ఒక్కటే

We panic in a pew


జవాబులు

అన్నీB పదాలే: Bear, Butterfly, Bee, Ball, Bamboos, Bat, Bug

సరదా వాక్యాలు: 1. మే 2. జనం 3. తల 4. వడి

ఆరు తేడాలు కనుక్కోండి: కప్ప, కాలు, గొడుగు, పూలు, మొగ్గ, మేఘం


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.