close

తాజా వార్తలు

Published : 11/06/2020 00:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈ గోరుంటే చాలు...

వెల్లుల్లి ఒలవాలంటే గోర్లు నొప్పి పుడతాయి. పచ్చిమిర్చి తొడిమలు తీయాలంటే చేతులు మండుతాయి! ఇలా బోలెడు కారణాలతో కూరగాయలు తరగడానికి ఇష్టపడరు చాలామంది. అలాంటివారికోసమే ఈ ఫింగర్‌నెయిల్‌ వెజిటెబుల్‌ కట్టర్‌. ఈ పరికరాన్ని వేలికి తొడిగితే చాలు. దానికి జతచేసిన చాకుతో చకచకా ఆ పనులన్నీ చేసేయొచ్ఛు అదే కాదు...మొక్కలకి ఉన్న కాయల్ని, ఆకుల్ని తెంపడానికీ ఇది సులువుగా ఉపయోగపడుతుంది. మరి మీరూ దీన్ని వంటింట్లోకి చేర్చుకోండి.

Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.