close

తాజా వార్తలు

Published : 16/06/2020 01:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉరుముతున్న కరోనా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి!

హైదరాబాద్‌: భారత్‌లో కరోనా ఉరుముతోంది. రోజురోజుకీ ఈ వైరస్‌ తీవ్రత పెరిగిపోతోంది. దీంతో ఇంటి నుంచి బయట అడుగు పెట్టాలంటేనే జనం వణికిపోతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇంట్లోనే ఉంటూ తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ రూపొందించిన ఈ బుక్‌లెట్‌ను తెలంగాణ ప్రభుత్వం తెలుగు వెర్షన్‌ను విడుదల చేసింది. కరోనా వైరస్‌ సంక్రమించినప్పటికీ అసలు లక్షణాలు లేనివారు, స్వల్ప లక్షణాలు ఉన్నవారు ఇంటి వద్దనే ఉంటూ ఈ బుక్‌లెట్‌లో పేర్కొన్న సూచనలు పాటించి చికిత్స, వైద్య సాయం పొందవచ్చని తెలిపింది.

కీలక మార్గదర్శకాలను పేర్కొంటూ 12 పేజీలతో ఉన్న ఈ బుక్‌లెట్ కోసం క్లిక్‌ చేయండి. 

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.