close

తాజా వార్తలు

Published : 19/06/2020 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వన్నెలకొమ్మ వచ్చేనమ్మా.. పైథానీ పైటేసీ..

పట్టుచీరంటే ఇలాగే ఉండాలి అనిపించేలా ఉన్నాయి కదూ ఈ పైథానీ పట్టుచీరలు... వీటిని ధరించి మీరలా నడిచి వెళుతుంటే కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసీ అని చూసినవాళ్లు ముచ్చటపడాల్సిందే. అందాన్ని రెట్టింపుచేసే ఈ చీరలను కట్టు కోవాలని అతివలు ఆశపడటంలో ఆశ్చర్యమేముంది చెప్పండి...


మెరుపు తీగలన్నింటినీ ఒక చోటికి చేర్చినట్టుగా లేదూ.. ఈ  ముదురాకు పచ్చ పట్టుచీర.


చిలుకలు వాలిన చెట్టులా ఉందీ చీర కొంగు సోయగం.

ఈ చీరలు కళాంజలి జూబ్లీహిల్స్‌ షోరూమ్‌లో లభిస్తాయి.

మోడల్స్‌: శ్రేయ, ప్రియామూర్తి
ఫొటోలు: జయకృష్ణ కంచర్ల


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.