close

తాజా వార్తలు

Published : 23/06/2020 15:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారత్ -రష్యా- చైనా త్రైపాక్షిక భేటీ

మాస్కో: రష్యా, భారత్, చైనా త్రైపాక్షిక భేటీ ప్రారంభమైంది. వీడియో కాన్ఫరెన్స్‌గా జరగనున్న ఈ భేటీకి విదేశాంగ మంత్రులు వాంగ్‌ యి (చైనా), సెర్జ్‌ లారోవ్‌ (రష్యా), జైశంకర్‌ (భారత్‌) హాజరయ్యారు. త్రైపాక్షిక కూటమికి రష్యా నేతృత్వం వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, ఆర్థిక సామాజిక అంశాలతోపాటు కరోనా వైరస్‌ ప్రభావంపై ఈ సమావేశంలో చర్చ జరుగుతోంది. రెండో ప్రపంచ యుద్ధం 75 ఏళ్ల వార్షికోత్సవం, ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన రోజున ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.