close

తాజా వార్తలు

Updated : 28/06/2020 04:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కోటి దాటిన కరోనా కేసులు

దిల్లీ: చైనాలో పుట్టి మెల్లిమెల్లిగా ఒక్కోదేశం విస్తరిస్తూ ప్రపంచాన్ని చుట్టేసింది కరోనా మహమ్మారి. దీని దెబ్బకు దాదాపు అన్ని దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. రోజురోజుకు కరాళ నృత్యం చేస్తున్న ఈ మహమ్మారి తాజాగా మరో రికార్డు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు కోటి దాటాయి. మొత్తం కేసుల సంఖ్య 1,00,00,453కు చేరుకుంది. దీని దెబ్బకు 4,98,952 మంది మరణించారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 54,14,648 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 40,86,853 మంది బాధితులు ప్రపంచ వ్యాప్తంగా చికిత్స పొందుతున్నారు. 

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

Panch Pataka

దేవతార్చన