close

తాజా వార్తలు

Published : 30/06/2020 22:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సాయం చేశానే కానీ.. ఎవర్నీబాధపెట్టలేదు

ఆత్మహత్యాయత్నం ఘటనపై ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి

హన్మకొండ:  వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. తన చావుకు నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డే కారణమంటూ లేఖ రాయడంపై ఆయన స్పందించారు. ఈ ఘటనకు తాను కారణం కాదని సుదర్శన్‌ రెడ్డి స్పష్టంచేశారు. ఈ ఘటనలో ఆధారాలు చూపిస్తే తాను బాధ్యత వహిస్తానని వ్యాఖ్యానించారు. 24గంటల లోపు పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో చూపిస్తున్న లేఖపై అనుమానాలు ఉన్నాయని చెప్పారు. చాలా మందికి సాయం చేశానే తప్ప తన వల్ల ఎవరూ బాధపడలేదన్నారు. 
 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.