close

తాజా వార్తలు

Published : 01/08/2020 00:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆరోగ్యానికి ఉల్లికాడలు

ఉల్లికాడల నుంచి శరీర ఆరోగ్యానికి అవసరమయ్యే కొన్ని కీలక ఖనిజాలు లభిస్తాయి. వాటిల్లో కాపర్‌, మెగ్నీషియం, పొటాషియం, క్రోమియం, మాంగనీస్‌లతోపాటూ బి విటమిన్లూ ఉన్నాయి. ఈ కాడల్లో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ గుణాలున్నాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శ్వాసకోస సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దగ్గు, జలుబు వంటివి అదుపులో ఉంటాయి.
* ఈ కాడల్లోని ఆల్లీప్రొఫైల్‌డైసల్ఫైడ్‌ అనే రసాయనం గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది.  మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉల్లిపొరకని ఆహారంలో చేర్చుకోవడం వల్ల చక్కని ఫలితాలు ఉంటాయి. కారణం దీనిలో క్రోమియం రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయిలని క్రమబద్ధీకరిస్తుంది. దీనిలోని సల్ఫర్‌ బీపీని అదుపులో ఉంచుతుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.