close

తాజా వార్తలు

Published : 14/08/2020 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఒత్తిడిని దూరం చేసే చాక్లెట్‌!

దువుల ఒత్తిడి కావొచ్ఛు పనిలో ఉండే డెడ్‌లైన్స్‌ కావొచ్చు కొన్నిసార్లు చాలా ఒత్తిడిగా అనిపిస్తుంది. ఇలాంటప్పుడు ఏంచేయాలంటే...

టెన్షన్‌ నుంచి బయటపడేందుకు ఓ అరటి పండుని తిని చూడండి. ఒత్తిడి తగ్గుతుంది. ఇందులో ఉండే పోటాషియం రక్తపోటుని తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది.

* ఒత్తిడిగా అనిపిస్తోందా! ఓ బబుల్‌గమ్‌ నమలండి. దాన్ని నములుతూ గాలి బుడగలు తీయండి. ఒత్తిడి అదుపులోకి వస్తుంది.

* ఎంతకీ తెగని ఆలోచనలతో సతమతమవుతుంటే ఓ డార్క్‌ చాక్లెట్‌ తినండి. ఇది ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్‌ హార్మోన్‌ను సమన్వయం చేస్తుంది.

మరిన్ని ఆసక్తికర కథనాలు https://epaper.eenadu.netలో


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.