close

తాజా వార్తలు

Published : 08/05/2020 17:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అందమైన తారలు.. ఆకట్టుకునే పోస్టులు

మధుర జ్ఞాపకాలతో మెప్పించిన సెలబ్రిటీలు

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ వేళ రోజూ తమ వ్యాపకాలతో మెప్పిస్తున్న తారలు తాజాగా తమ మధురజ్ఞాపకాలతో అభిమానులను ఆకట్టుకున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన తారలందరూ ఇంటి పనుల్లో తమ కుటుంబసభ్యులకు సాయం చేస్తున్నారు. ఆయా వీడియోలు, ఫొటోలను సైతం నెట్టింట్లో పోస్ట్‌ చేస్తున్నారు. వీటితోపాటు తమకు ఇష్టమైన వాటి గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను కూడా నెటిజన్లతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పలువురు తారలు #FlashbackFriday పేరుతో తమకు సంబంధించిన మధుర జ్ఞాపకాలను అభిమానులతో పంచుకోగా, మరికొందరు అందమైన ఫొటోలతో, వర్కౌట్‌ వీడియోలతో మెప్పించారు.















Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని