రాజధానిలో ఆగిన మరో రైతు గుండె
close

తాజా వార్తలు

Published : 08/02/2020 00:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజధానిలో ఆగిన మరో రైతు గుండె

అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో మరో రైతు గుండె ఆగింది. ఎర్రబాలెంలో ఓ రైతు మృతిచెందారు. రాజధాని తరలిపోతోందనే మనస్తాపంతో చింతా చంద్రశేఖర్‌ (65) మృతిచెందినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం గత ప్రభుత్వం జరిపిన ల్యాండ్‌ పూలింగ్‌లో చంద్రశేఖర్‌ 1.2 ఎకరాలు ఇచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని