గొంతులో సపోటా గింజ ఇరుక్కుని బాలుడి మృతి
close

తాజా వార్తలు

Updated : 12/02/2020 06:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గొంతులో సపోటా గింజ ఇరుక్కుని బాలుడి మృతి

మల్లాపూర్‌ : సపోటా గింజ గొంతులో ఇరుక్కుని ఓబాలుడు మృతి చెందాడు. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌కు చెందిన అనుపురం సుజాత-లింగాగౌడ్‌ దంపతులకు ఇద్దరు కుమారులు. లింగాగౌడ్‌ సౌదీలో పనిచేస్తున్నాడు. సుజాత బీడీ కార్మికురాలు. ఈమె సోమవారం సాయంత్రం సపోటా పండ్లు కొని ఇంట్లో ఉంచింది. రెండో కుమారుడు శివకుమార్‌(4) సపోటా తింటుండగా గొంతులో గింజ ఇరుక్కుంది. శ్వాస ఆడక ఇబ్బంది పడుతున్న బాలుడిని కుటుంబీకులు మెట్‌పల్లి ప్రాంతీయాసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శివకుమార్‌ కన్నుమూశాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని