ట్రక్కు-కారు ఢీ: ఐదుగురి మృతి
close

తాజా వార్తలు

Published : 05/04/2020 01:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ట్రక్కు-కారు ఢీ: ఐదుగురి మృతి

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని సురేంద్రనగర్‌ జిల్లాలో లింబ్డి-అహ్మదాబాద్‌ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా..  ఒకరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గుజరాత్‌ గాంధీనగర్‌ వైపునకు వెళ్తున్న ట్రక్కును వెనుకగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఒకరు గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని