కరోనా కారణంగా పెళ్లి వాయిదా: యువతి ఆత్మహత్య
close

తాజా వార్తలు

Published : 18/04/2020 14:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా కారణంగా పెళ్లి వాయిదా: యువతి ఆత్మహత్య

అనంతపురం: లాక్‌డౌన్‌ కారణంగా పెళ్లి వాయిదా పడటంతో మానసిక వేదనకు గురైన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన యువకుడితో ఈనెల 25న పెళ్లి జరగాల్సి ఉంది. యువతి, ఆమె తల్లి మగ్గం పని చేసేవారు. పెళ్లి సమయం దగ్గర పడుతున్నా.. కరోనా ప్రభావంతో డబ్బు సర్దుబాటు కాకపోవడంతో పెళ్లి వాయిదా పడినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని