వైకాపా వర్గపోరు.. 8 మందికి గాయాలు
close

తాజా వార్తలు

Published : 28/05/2020 02:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైకాపా వర్గపోరు.. 8 మందికి గాయాలు

బి.కోడూరు: కడప జిల్లాలో వైకాపా వర్గపోరు ఉద్రిక్తతతకు దారితీసింది. జిల్లాలోని బి.కోడూరు మండలం పాయలకుంటలో గ్రామ సచివాలయానికి శంకుస్థాపన చేసే విషయంలో వైకాపా వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. బద్వేల్‌ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య గ్రామ సచివాలయ శంకుస్థాపనకు రాగా.. ఒక వర్గం వారు ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఈ ఘర్షణ చోటుచేసుకుంది. రామకృష్ణారెడ్డి, డి. యోగానంద్‌ రెడ్డి వర్గీయులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. నడిరోడ్డుపైనే ఒకరినొకరు తోసుకున్నారు. సమచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుచొచ్చారు. ఈ ఘటనలో గాయపడిన 8 మందిని పోరుమామిళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని