ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
close

తాజా వార్తలు

Published : 19/06/2020 08:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

పుణె: మహారాష్ట్రలోని పుణెలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్యకు పాల్పడటం కలకలంరేపింది. పుణెలోని సుఖ్‌సాగర్‌ ప్రాంతంలో ఓ కుటుంబం నివసిస్తోంది.  ఇద్దరు పిల్లలకు ఉరి వేసి చంపిన అనంతరం దంపతులిద్దరూ ఉరివేసుకుని బలన్మరణానికి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం నలుగురు మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని