తెలుగుయాత్రీకులను ఆదుకోవాలి: లోకేశ్‌ 
close

తాజా వార్తలు

Updated : 30/03/2020 02:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలుగుయాత్రీకులను ఆదుకోవాలి: లోకేశ్‌ 

హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో వారణాసిలో చిక్కుకున్న తెలుగు యాత్రీకులను కాపాడాలని  తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కోరారు. తీర్థయాత్రలకు వెళ్లిన 34 మంది వారణాసిలో చిక్కుకున్నారని లోకేశ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. యాత్రీకులకు సహాయం అందించాలని ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కోరారు. ప్రస్తుతం వారణాసిలో ఉన్న తెలుగువారి వివరాలు, ఫోన్‌ నంబర్లను ట్విటర్‌లో పోస్టు చేశారు. వారంతా వారణాసిలోని నటరాజన్‌ హోటల్‌లో సహాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని