close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 06/07/2020 09:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నేడు తెలుగు రాష్ట్రాల్లో విపక్షాల నిరసనలు

ఏపీలో తెదేపా.. తెలంగాణలో కాంగ్రెస్‌

అమరావతి/హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో నేడు నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా వీటిని చేపట్టాలని తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. తెదేపా హయాంలో నిర్మించిన ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించకపోవడంపై ఆ పార్టీ నేతలు నిరసనలు తెలపనున్నారు. 

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ నేడు ఆందోళన చేపట్టనుంది. కరెంటు బిల్లులు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రంలోని అన్ని విద్యుత్‌ కార్యాలయాల ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి కాంగ్రెస్‌ శ్రేణులు నిరసన చేపట్టనున్నాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.