close

తాజా వార్తలు

Published : 23/10/2020 07:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కేసీఆర్‌ స్పందిస్తే త్వరలోనే బస్సులు

మచిలీపట్నం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సులు తిరిగేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. మచిలీపట్నంలో గురువారం మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు బస్సుల విషయంపై తెలంగాణ ఆర్టీసీ అధికారులతో చర్చించామని.. ఎటూ తేలకపోవడంతో ఆ రాష్ట్ర సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.  తెలంగాణ సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందిస్తే త్వరలో బస్సులు నడుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.