close

తాజా వార్తలు

Published : 08/01/2020 01:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమరావతిలో ఆగిన మరో గుండె

అమరావతి: రాజధాని అమరావతిలో మరో గుండె ఆగింది. తుళ్లూరు మండలం నేలపాడు గ్రామానికి చెందిన కర్నాటి ఎర్రమ్మ గుండెపోటుతో మృతిచెందారు. రాజధాని తరలింపు ఆవేదనతోనే ఆమె చనిపోయిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తనకి ఉన్న రెండెకరాల పొలాన్ని చెరో ఎకరం చొప్పున కుమార్తెలకు ఆమె ఇచ్చారు. రాజధాని కోసం ఇద్దరు కుమార్తెలో ఆ భూమిని ల్యాండ్‌పూలింగ్‌ కింద ప్రభుత్వానికి అప్పగించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని