రాజధానిలో మరో రైతు మృతి
close

తాజా వార్తలు

Updated : 22/01/2020 09:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజధానిలో మరో రైతు మృతి

అమరావతి: మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతిలో ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో రాజధానిలో మరో రైతు మృతి చెందాడు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన కొమ్మినేని పిచ్చయ్య(72) మృతి చెందాడు. రాజధాని తరలిపోతుందని మనస్తాపానికి గురై ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందినట్లు బంధవులు తెలిపారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని