రాజధానికోసం ఆగిన మరో రైతు గుండె
close

తాజా వార్తలు

Published : 04/02/2020 11:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజధానికోసం ఆగిన మరో రైతు గుండె

అమరావతి: అమరావతిలో మరో రైతు గుండె ఆగింది. రాజధాని తరలిపోతుందన్న ఆవేదనతో గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో ఈడ్పుగంటి బుల్లబ్బాయి(73) గుండె పోటుతో మృతి చెందినట్లు అతని బంధువులు తెలిపారు. రాజధాని అమరావతి కోసం బుల్లబ్బాయి కురగల్లులో తనకు ఉన్న అర ఎకరం భూమిని ఇచ్చారు. గత కొన్నిరోజులుగా  రాజధాని రైతుల ఆందోళనల్లో పాల్గొంటున్న బుల్లబ్బాయి.. రాజధాని తరలిస్తున్నారన్న మనస్తాపంతోనే మృతిచెందాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని