close
Array ( ) 1

తాజా వార్తలు

వాత్సల్యం  ‘మృతా’తీతం

నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలోని శివాజీచౌక్‌ సమీపంలో ఇటీవల ఓ ఆవు.. లేగదూడకు జన్మనిచ్చింది. అనారోగ్యంతో శనివారం ఆ ఆవు చనిపోయింది. తల్లి ఇక లేదని తెలియని ఆ లేగదూడ.. ఆవు పొదుగు వద్ద పాలు తాగేందుకు యత్నించింది. తల్లి పక్కనే చాలా సేపు పడుకుంది. హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికులు, సమీప గో సంరక్షణశాలకు సమాచారం ఇవ్వడంతో వారు లేగదూడను అక్కడి నుంచి  తీసుకెళ్లారు.

- న్యూస్‌టుడే, భైంసా పట్టణం


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.