close
Array ( ) 1

తాజా వార్తలు

చల్లనయ్యా.. చంద్రశేఖరయ్యా

సీఎం కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ ఎక్సెల్‌ కాలేజీ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల విద్యార్థులు వెన్నతో కేసీఆర్‌ విగ్రహాన్ని తెరాస నాయకుడు నరేశ్‌ ఆధ్వర్యంలో తయారుచేశారు. 8 మంది 5 రోజులు శ్రమించి 25 కిలోల వెన్నతో విగ్రహానికి రూపునిచ్చారు. ఎమ్మెల్సీ మల్లేశం, రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దేవిప్రసాద్‌లు శివగంగ కాలనీలో విగ్రహాన్ని ఆవిష్కరించారు.

-ఈనాడు, హైదరాబాద్‌


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.