close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120025834 [video_srlno] => 1 [video_type] => 3 [video_link] => 1231223100005470210 [video_short_link] => 1231223100005470210 [created_by] => [created_date] => [modified_by] => 9821947 [modified_date] => 2020-02-23 11:10:26.432472 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

ముద్దుగా వద్దన్నారు..  మంత్రి మనసు గెలిచారు

‘‘మేము ఇప్పుడే ఎదుగుతున్నాను. ఆరోగ్యకర వాతావరణంలో పెరిగే హక్కు నాకుంది. మా కోసం ప్లాస్టిక్‌ వాడకం మానేయరా ప్లీజ్‌..’’ ఇలా ముద్దు మాటలతో చిన్నారులు చెబితే వినకుండా ఎవరుంటారు? హైదరాబాద్‌ ఏఎస్‌రావునగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు స్థానిక ఈసీఐఎల్‌ బస్టాప్‌ పరిసరాల్లో నిలబడి ప్లాస్టిక్‌ ముప్పుపై ముద్దు మాటలతో వివరించారు. కాలు కదిపి నృత్యం చేస్తూ సమాజహిత సందేశాన్నిచ్చారు. ఈ సందేశం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. నెటిజన్ల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ శనివారం తన ట్విటర్‌ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్‌ చేసి ‘ఎంత ముద్దుగా ఉన్నారో’ అంటూ ట్వీట్‌ చేశారు.

- ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.