close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120026786 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => YOsr2uHeo-8 [video_short_link] => YOsr2uHeo-8 [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-02-25 11:18:48.698885 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

గొలుసుకట్టు సంతకంపై సరదా వ్యాఖ్యలు

దిల్లీ: సబర్మతి ఆశ్రమంలో సందర్శకుల డైరీలో ట్రంప్‌ చేసిన సంతకంపై సామాజిక మాధ్యమాల్లో సరదా వ్యాఖ్యలు కనిపించాయి. గొలుసుకట్టుగా అర్థం కానట్లుగా ఉన్న ఆయన సంతకంపై వచ్చిన వ్యాఖ్యల్లో కొన్ని..
* అదిసంతకమా ఈసీజీ గ్రాఫా?
* దీన్ని కెమిస్ట్‌ మాత్రమే డీకోడ్‌ చేయగలరు.
* మా ఫార్మాసిస్ట్‌కు చూపిస్తే మూడు రోజులకు సరిపడా మందులు ఇచ్చారు.
* కొత్త పెన్ను రాస్తుందో లేదో చూడటానికి గీస్తే ఎలా ఉంటుందో అలాగే ఉందీ సంతకం.
* మోదీ హత్తుకున్నప్పుడు ట్రంప్‌ గుండెచప్పుడు ఇలాగే ఉంటుందేమో!
* ట్రంప్‌ సంతకం దుర్గం చెరువులో వేలాడే వంతెనలాగ ఉందేమిటి?
* మొదటిది ట్రంప్‌ సంతకం... రెండోది భూకంప లేఖిని గ్రాఫ్‌.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.