వసుంధర పురస్కారాలు-2019 (వీడియో గ్యాలరీ)
close

తాజా వార్తలు

Updated : 05/03/2020 12:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వసుంధర పురస్కారాలు-2019 (వీడియో గ్యాలరీ)

హైదరాబాద్‌: ఈనాడు పత్రిక మానస పుత్రిక వసుంధర.. దశాబ్దాలుగా ఇది వనితా లోకానికి సుపరిచితం. అందం, ఆత్మవిశ్వాసం, ఆటలు, పాటలు, సినిమాలు, సాహసం.. ఇలా విభిన్న రంగాల్లో సత్తా చాటిన వారినందరినీ పరిచయం చేసే సమున్నత వారధి వసుంధర. అంతర్జాతీయ మహిళా దినోత్సవం -2019 సందర్భంగా అలాంటి విశిష్ట వనితలను సత్కరించి పురస్కారాలు ప్రదానం చేసింది ఈనాడు వసుంధర. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా సాగిన ఈ సంబరాల్లో తొమ్మిది రంగాలకు చెందిన పద్దెనిమిది మందికి అవార్డులు అందజేశారు.  2019 మార్చి 8న రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికగా ఉల్లాసపరిచే గీతాలు, నృత్యాలతో అట్టహాసంగా సాగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో..


 


 
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని