ఇరాక్‌లో కరోనాతో ఒకరు మృతి
close

తాజా వార్తలు

Published : 04/03/2020 15:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇరాక్‌లో కరోనాతో ఒకరు మృతి

బాగ్దాద్‌: ఇరాక్‌లో కరోనాతో ఒకరు మృతి చెందారు. డెబ్భయేళ్ల వ్యక్తి కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరగా అతనికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆ రోగిని సులైమనియాలోని ఈశాన్య ప్రాంతంలో నిర్బంధించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ బుధవారం ప్రాణాలు విడిచారు. దేశంలో ఇదే తొలి కరోనా మరణమని ఇరాక్‌ పభుత్వం ప్రకటించింది. కాగా.. ఇరాక్‌లో ఇప్పటి వరకు 32 కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే ఐదుగురు వ్యక్తులకు వ్యాధి నిర్దారణ అయినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. అందులో కొంతమంది ఇటీవల ఇరాన్‌ నుంచి వచ్చినట్లు తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని