
తాజా వార్తలు
ఊరెళ్తాం..దారివ్వండి!
నిబంధనలు కఠినం చేయడంతో ఠాణాలకు పరుగు
నగరంలో పోలీసులు లాక్డౌన్ నిబంధనలు కఠినతరం చేయడంతో బుధవారం వాహనదారులు రోడ్ల మీదకు రావడానికి వెనుకాడారు. ఊళ్లకు వెళ్లాలనుకున్న వారు మాత్రం అనుమతులు తీసుకునేందుకు పోలీసు స్టేషన్ల వద్ద బారులు తీరారు. మొత్తానికి రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించినా.. ఠాణాల వద్ద మాత్రం గుంపులుగుంపులుగా జనాలు పోగయ్యారు. ఉగాది పండగ కావడంతో ఉదయం 10 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో సందడి కనిపించింది. ఆ తర్వాత పోలీసులు కఠినంగా వ్యవహరించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలించి, ధ్రువపత్రాలు లేనివారిని వెనక్కు పంపారు. చెక్‌పోస్టులు లేని ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా వాహనాలను గుర్తించి చర్యలు తీసుకున్నారు. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్‌లోనే బుధవారం 798 వాహనాలను సీజ్ చేశారు.
- ఈనాడు, హైదరాబాద్
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- కల లాంటిది.. నిజమైనది
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- రోజూ అనుకునేవాణ్ని.. ఇవాళ గెలిపించాను!
- అమిత్ షాతో కీలక అంశాలు చర్చించిన జగన్
- వీరే ‘గబ్బా’ర్ సింగ్‌లు..!
- కరోనా భయంతో.. అలా చేశాడట..!
- పటాన్చెరులో ఇన్ఫోసిస్ ఉద్యోగి ఆత్మహత్య
- రహానె వ్యూహం.. కుర్రాళ్ల పోరాటం... అద్భుతం
- ‘కేరింత’ హీరోపై కేసు నమోదు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
