close
Array ( ) 1

తాజా వార్తలు

కరోనా రోగులకు ప్రత్యేక ఆక్సిజన్‌ పరికరం

ఏకకాలంలో ఆరుగురికి సరఫరా

విశాఖ నేవల్‌ డాక్‌యార్డు ఉద్యోగుల రూపకల్పన

ఒకే యూనిట్‌కు ఆరు హోస్‌పైపులు బిగించిన దృశ్యం

విశాఖ: ఏకకాలంలో ఆరుగురు కరోనా రోగులకు ఆక్సిజన్‌ సరఫరా చేసేలా నేవల్‌ డాక్‌యార్డు ఉద్యోగులు ‘సిక్స్‌వే మల్టీ ఫీడ్‌-ఆక్సిజన్‌’ పరికరాన్ని రూపొందించారు. ప్రస్తుతం ఒక ఆక్సిజన్‌ సిలిండర్‌పై ఒక రోగికి మాత్రమే ప్రాణవాయువును అందిస్తున్నారు. ఇప్పటికే నౌకాదళ ఆసుపత్రి ‘ఐఎన్‌ఎస్‌ కల్యాణి’లో ఈ పరికరాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయగా.. విజయవంతమైందని ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ వర్గాలు తెలిపాయి.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.