అంతరిక్షంలోకి కరోనా వెళ్లదు
close

తాజా వార్తలు

Published : 01/04/2020 07:09 IST

అంతరిక్షంలోకి కరోనా వెళ్లదు

వాషింగ్టన్‌: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌.. రోదసిలోని  అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని (ఐఎస్‌ఎస్‌)కి పాకే అవకాశం లేదని అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) తెలిపింది. అంతరిక్షంలోకి పంపడానికి కొద్దిరోజుల ముందు వ్యోమగాములను క్వారంటైన్‌లో ఉంచుతామని నాసాలో వైద్య సహాయకురాలు రక్సానా బాత్సమనోవా చెప్పారు. అక్కడికి పంపే వస్తువులనూ క్రిమిరహితం చేస్తామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని