కరోనాతో చనిపోయిన వ్యక్తిని ఖననం చేశారని..
close

తాజా వార్తలు

Updated : 01/04/2020 08:48 IST

కరోనాతో చనిపోయిన వ్యక్తిని ఖననం చేశారని..

కాచిగూడ, న్యూస్‌టుడే: కరోనాతో చనిపోయిన వ్యక్తిని చాదర్‌ఘాట్‌ కాంగానగర్‌లోని ఓ శ్మశాన వాటికలో ఖననం చేయడంపై స్థానికులు ఆందోళన చేశారు. శవాన్ని మంగళవారం రెయిన్‌ బజార్‌ పోలీసులు తీసుకురాగా ముందు జాగ్రత్తలు తీసుకోకుండా, వైరస్‌ నిరోధక ద్రావణం పిచికారీ చేయకుండా ఎలా ఖననం చేస్తారంటూ స్థానికులు ఎస్సై కరణ్‌కుమార్‌ను నిలదీశారు. నచ్చజెప్పేందుకు యత్నించినా వినకపోవడంతో కాచిగూడ పోలీసులు వచ్చి స్థానికులను సముదాయించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని