
తాజా వార్తలు
రామోజీరావుకు కేటీఆర్ కృతజ్ఞతలు
హైదరాబాద్ : రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి తోడ్పాటునందిస్తూ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10 కోట్ల విరాళం ప్రకటించినందుకు ట్విటర్లో కృతజ్ఞతలు చెప్పారు. కరోనాపై పోరులో ప్రభుత్వానికి మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిపై పోరాటానికి తెలుగు రాష్ట్రాలకు రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు రూ.20 కోట్ల భూరి విరాళాన్ని ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు పది కోట్ల రూపాయల చొప్పున ఈ విరాళాన్ని అందించారు.
ఇదీ చదవండి..
కరోనాపై పోరుకు రామోజీరావు రూ.20 కోట్ల విరాళం
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్
- ఒక్క వికెట్ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్
- మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- మధుమేహులూ.. మరింత జాగ్రత్త!
- ‘సలార్’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- మొదటి వరసలో ఆ ఇద్దరూ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
