close
Array ( ) 1

తాజా వార్తలు

పొలం దున్నుతుండగా వెండి నాణేలు లభ్యం

తాండూరు గ్రామీణ: వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం ఎల్మకన్నెలో ఆ గ్రామ సహకార సంఘం డైరెక్టర్‌ వెంకట్రాంరెడ్డి సోమవారం తన పొలాన్ని చదును చేయిస్తుండగా వెండి నాణేలు బయటపడ్డాయి. ఆయనతోపాటు ఆ సమయంలో అక్కడ ఉన్న మరికొందరు వాటిని తీసుకెళ్లారు. విషయం బయటికి పొక్కడంతో పోలీసు, రెవెన్యూ అధికారులు బుధవారం పొలం వద్దకు వెళ్లి పరిశీలించారు. అనంతరం 141 వెండి నాణేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.