ఏపీలో 813కు చేరిన కరోనా కేసులు

తాజా వార్తలు

Updated : 22/04/2020 11:47 IST

ఏపీలో 813కు చేరిన కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వేగంగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో జరిగిన కొవిడ్‌-19 పరీక్షల్లో 56 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 813కి చేరింది. కరోనాతో గుంటూరు జిల్లాలో ఇవాళ ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 24కు చేరింది. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అనంతరం కోలుకున్న 120 మందిని డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో  669 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 203 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం జిల్లా వాసులను ఆందోళనకు గురిచేస్తోంది.

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు...


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని