ఖరగ్‌పూర్‌ ఐఐటీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య
close

తాజా వార్తలు

Updated : 28/04/2020 06:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఖరగ్‌పూర్‌ ఐఐటీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య

ఖరగ్‌పూర్‌: ఖరగ్‌పూర్‌ ఐఐటీలో తెలుగు విద్యార్థి, రీసెర్చ్‌ స్కాలర్‌ కొండలరావు (28) ఆదివారం రాత్రి ఉరేసుకున్నారు. సోమవారం హాస్టల్‌లోని తన గది తలుపులు ఎంతకీ తెరవకపోవడంతో తోటి విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి తలుపులు తెరిచి చూడగా యువకుడు ఉరికి వేలాడుతూ కనిపించారు. విద్యార్థి స్వస్థలం విజయనగరం. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు విజయనగరం ఎస్పీ అనుమతితో ఖరగ్‌పూర్‌కు వస్తున్నారని ఐఐటీ వర్గాలు తెలిపాయి. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని