close

తాజా వార్తలు

Updated : 02/05/2020 23:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తక్కువ ఖర్చుతో శానిటైజర్‌ తయారీ 

కరోనా నియంత్రణకు ఖమ్మం యువ శాస్త్రవేత్త పరిశోధనలు 

ఖమ్మం: మానవజాతి మనుగడకు పెనుముప్పుగా మారిన కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయి. వాక్సిన్‌ను కనిపెట్టడానికి దేశ విదేశాల్లోనూ శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా ఖమ్మం పట్టణానికి చెందిన భార్గవ శశికాంత్‌ అనే యువ శాస్త్రవేత్త కరోనా నివారణలో ఉపయోగపడే నానో సిల్వర్‌ శానిటైజర్‌ పౌండర్‌, పునర్వినియోగ పీపీఈ కిట్ల తయారీ దిశగా కృషి చేస్తున్నారు.  2014లో నానో వింగ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే అంకుర సంస్థను స్థాపించి పరిశోధనలు సాగిస్తున్నారు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో చేతిని శుభ్రం చేసుకోవడానికి వాడే శానిటైజర్‌ తయారీపై దృష్టి సారించి పరిశోధనలు చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో నీటికి నానో సిల్వర్‌ పౌండర్‌ను కలిపి శానిటైజర్‌ను రూపొందించారు. 

 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని