జగిత్యాలలో కరోనా.. అధికారులు అప్రమత్తం
close

తాజా వార్తలు

Updated : 04/05/2020 17:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జగిత్యాలలో కరోనా.. అధికారులు అప్రమత్తం

మల్యాల: జగిత్యాల జిల్లాలో నిన్న ఒక కరోనా కేసు నమోదుకావడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. మల్యాల మండలంలో కరోనా పాజిటివ్‌గా నమోదైన గ్రామాన్ని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌‌, అధికారులు సందర్శించారు. ఆ గ్రామాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఇద్దరు వైద్యులతో పాటు ఆరుగురిని హోం క్వారంటైన్‌ చేశారు. మరో నలుగురిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించినట్లు వారు తెలిపారు.

ఇదీ చదవండి..
వృద్ధుడికి కరోనా పాజిటివ్‌.. మల్యాల మండలంలో కలకలంTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని