close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 04/06/2020 06:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చిలుకల్ని వదిలేసిందని పసిదాన్ని చంపేశారు

ఇస్లామాబాద్‌: పంజరాలను శుభ్రం చేస్తూ తెలియకుండానే వాటిలోని పెంపుడు చిలుకలను వదిలేసినందుకు పాకిస్థాన్‌లో ఎనిమిదేళ్ల పాపను ఓ ఇంటి యజమాని అమానుషంగా పొట్టనపెట్టుకున్నాడు.రావల్పిండిలోని ఓ ఇంట్లో ఆమె నాలుగు నెలల క్రితం పనిలో చేరింది. ఖరీదైన చిలుకలు ఎగిరిపోవడంతో ఆ ఇంటి యజమాని ఆగ్రహించి పాపను విచక్షణ రహితంగా కొట్టారని పోలీసులు తెలిపారు. ఆమెను ఆసుపత్రిలో చేర్పించగా కాసేపట్లోనే ప్రాణాలు కోల్పోయింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.