close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 04/06/2020 08:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మధ్యప్రదేశ్‌, ఝార్ఖండ్‌ల వైపు మిడతల దండు

గోదావరిఖని, న్యూస్‌టుడే:  నిసర్గ్‌ తుపానుతో వీచిన గాలుల ప్రభావానికి మిడతల దండు నాగ్‌పుర్‌, రాంటెక్‌ మీదుగా మధ్యప్రదేశ్‌, ఝార్ఖండ్‌ల వైపు పయనించింది. మిడతల దండు నివారణ కోసం ప్రభుత్వం నియమించిన అధికారుల ప్రత్యేక బృందం పర్యటన బుధవారం ముగిసింది. అయిదు రోజులుగా ఈ బృందం రామగుండం కేంద్రంగా పర్యవేక్షిస్తోంది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, కుమురంభీం, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో హెలికాప్టర్‌ ద్వారా పర్యటించింది. సీఐపీఎం ప్లాంటు ప్రొటెక్షన్‌ అధికారి డాక్టర్‌ ఆర్‌.సునీత తదితరులు ఈ బృందంలో ఉన్నారు. బృందం సభ్యులు కొన్ని మిడతలను ప్రయోగం కోసం వెంట తీసుకెళ్లారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.