close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 05/06/2020 07:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తరువు నీడలో తరతరాలు...

ఇది మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్‌లో భారీ రావిచెట్టు చుట్టూ నిర్మించిన ఇల్లు. యోగేశ్‌ కేషర్వాణి అనే పర్యావరణవేత్త... తన తండ్రి నాటిన ఈ వృక్షాన్ని తొలగించడానికి ఇష్టపడక దీన్ని ఇలా నిర్మించారు. ఇప్పుడు ఆయన కూడా కాలం చేశారు. అయితేనేం! కుటుంబ సభ్యులు నిత్యం ఈ చెట్టును పూజిస్తూ, దానిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. మేడపై దాని కొమ్మల కిందే సేదతీరుతున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.