close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 07/06/2020 09:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మీసకట్టు.. మాస్కు కట్టుకునేందుకు ఇక్కట్టు

ఈ చిత్రంలోని వ్యక్తి పేరు గిరిధర్‌ వ్యాస్‌. రాజస్థాన్‌లోని బీకానేర్‌కు చెందిన ఈయన దేశంలోనే అత్యంత పొడవైన మీసాలు కలిగిన వ్యక్తిగా ఘనత సాధించారు. గిరిధర్‌ మీసాల పొడవు 28 అడుగులు. ప్రస్తుతం ఆయనకు కరోనా కారణంగా ఓ చిక్కు వచ్చిపడింది. మాస్కు ధరించాలంటే ఇలా ఇతరుల సాయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.