చిరుత కోసం కొనసాగుతున్న వేట
close

తాజా వార్తలు

Updated : 21/06/2020 08:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరుత కోసం కొనసాగుతున్న వేట

ఇళ్లలో వెతుకుతున్న రెస్క్యూ టీం

జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలో చిరుత కలకలం నేపథ్యంలో శనివారం అటవీ అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. వరంగల్‌ జంతు ప్రదర్శనశాల నుంచి డాక్టర్‌ ప్రవీణ్‌ ఆధ్వర్యంలో 8 మంది రెస్క్యూ టీం జగిత్యాలకు వచ్చింది. చిరుత సంచరించిన నివాసాల్లో పాదముద్రలు సేకరించారు. చిరుత లేదంటే అడవిపిల్లి కావచ్చని నిర్ధారణకు వచ్చారు. శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కనిపించిన జంతువు దాదాపు రాత్రి 2, 3 గంటల ప్రాంతంలో వెళ్లిపోయి ఉండవచ్చని ఒక వేళ ఎక్కడైనా నక్కి ఉంటే శనివారం అర్ధరాత్రి కనపించవచ్చని రెస్క్యూ టీం కాపలా ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని