close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120084552 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => jVbK3cn0aWE [video_short_link] => jVbK3cn0aWE [created_by] => [created_date] => [modified_by] => 9821947 [modified_date] => 2020-07-11 17:00:37.504649 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 11/07/2020 17:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా సోకిందని వెలి.. పశువులపాకలో 15 మంది

విజయనగరం : జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కరోనా సోకిందని బాధితుడి కుటుంబాన్ని గ్రామస్థులు వెలి వేశారు. ఈతమానువలసలో ఓ వ్యక్తికి ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వైరస్‌ సోకిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించిన అధికారులు.. కుటుంబాన్ని హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా సూచించారు. అయితే గ్రామస్థులు వారిని ఊరిలో ఉండేందుకు ఒప్పుకోలేదు. వారిని గ్రామం నుంచి తరిమేశారు. దీంతో గత్యంతరం లేక ఆ కుటుంబంలోని 15 మంది ఊరి బయట ఉన్న పశువులపాకలో తలదాచుకుంటున్నారు. ఈ విషయం తెలియడంతో అధికారులు రంగంలోకి దిగారు. పాచిపెంట తహశీల్దార్‌ ఘటనపై విచారణ చేపట్టారు.

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.