close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 14/07/2020 07:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కుమురం భీం జిల్లాలోఅరుదైన పక్షి

రూఫస్‌ బెల్లీడ్‌గా గుర్తింపు

న్యూస్‌టుడే, పెంచికల్‌పేట్: కుమురం భీం జిల్లా పెంచికల్‌పేట్ మండలం నందిగాం అటవీ ప్రాంతంలోని పాలరాపుగుట్ట ప్రాంతానికి.. గద్ద జాతికి చెందిన రూఫస్‌ బెల్లీడ్‌ అనే అరుదైన పక్షి వలసొచ్చింది. ఇది ఆకాశంలో విహరిస్తుండగా.. స్థానిక అటవీ అధికారులు గమనించి ఆ పక్షి చిత్రాలను కెమెరాలో బంధించారు. పొడవాటి రెక్కలు, తోకతో కనువిందుచేసే ఈ విహంగం తెలంగాణ ప్రాంతానికి వలస రావడం ఇదే మొదటిసారి అని పెంచికల్‌పేట్ అటవీ రేంజి అధికారి వేణుగోపాల్‌ తెలిపారు. అసోం, పశ్చిమ కనుమలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లిలో ఇవి ఎక్కువగా సంచరిస్తుంటాయన్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.