గ్రేటర్‌ లో రోజురోజుకీ పెరుగుతున్న కేసులు 
close

తాజా వార్తలు

Published : 15/07/2020 02:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గ్రేటర్‌ లో రోజురోజుకీ పెరుగుతున్న కేసులు 

హైదరాబాద్‌:  జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కేసులు అధికంగా వచ్చిన చోట కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తోంది బల్దియా. ఈ విషయమై స్పందించిన కమిషనర్‌ లోకేశ్‌కుమార్  కేసులు వచ్చిన సర్కిళ్ల బాధ్యతలను అడిషనల్ కమిషనర్లకు అప్పగించారు. 

* శేరిలింగంపల్లి జోన్‌ లోని యూసుఫ్ గూడకు అడిషనల్ కమిషనర్ యాదగిరికి ఇన్‌ఛార్జి గా బాధ్యతలు అప్పగించారు.
* సికింద్రాబాద్ జోన్‌ లోని  అంబర్ పేట్ కు అడిషనల్ కమిషనర్ కేనేడీ.. 
* ఖైరతాబాద్ జోన్లోని మెహదీపట్నం కు అడిషనల్ కమిషనర్ శంకరయ్య.. 
* కార్వాన్కు జేసీ సంధ్య.. 
*చార్మినార్ జోన్ లోని చాంద్రాయణగుట్ట కు అడిషనల్ కమిషనర్ విజయలక్ష్మి.. 
* చార్మినార్ జోన్ లోని చార్మినార్కు అడిషనల్ కమిషనర్ రాహుల్ రాజ్ .. 
*చార్మినార్ జోన్ లోని రాజేంద్ర నగర్ కు అడిషనల్ కమిషనర్ సంతోష్.. 
కూకట్‌పల్లి జోన్ లోని కుత్బుల్లాపూర్ కు ఇన్‌ఛార్జి గా ప్రియాంకను నియమిస్తూ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.   


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని