close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 15/07/2020 06:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మహమ్మారి నుంచి మరింత రక్షణ

ఈనాడు, హైదరాబాద్‌: చిత్రంలో వ్యక్తి ముఖానికి ధరించింది 3 ఎం మాస్క్‌. దీని ధర సుమారు వెయ్యి రూపాయలు. వాయు కాలుష్యానికి సంబంధించి రక్షణగా దీన్ని ఉపయోగిస్తారు. 99.7 శాతం సురక్షితమైందని వైద్యులు తెలిపారు. అలాగే దీన్ని శుభ్రపరచడం చాలా తేలిక. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరింత రక్షణ కోసం ఓ యువకుడు 3ఎం మాస్క్‌ను ధరించి ప్రయాణిస్తుండగా హైదరాబాద్‌ లిబర్టీ కూడలిలో ‘ఈనాడు’ కెమెరాకు చిక్కాడు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.